Hai Friends.. నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి WIPRO ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Mapping Role జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే నేరుగా ఇంటర్వ్యూ కి హాజరు అవ్వండి .
కంపెనీ గురించి :
విప్రో కంపెనీ ఒక గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ , ఆదేవిదంగా consulting , బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ కి సంబంధించిన కంపెనీ గా గుర్తింపు పొందింది . ఇప్పటివరకు ఈ కంపెనీ 75 సంవత్సరాలు గా విజయవంతంగా 50+ దేశాలలో బిజినెస్ operations ని ప్రొవైడ్ చేస్తుంది వివిధ రకాల clients కోసం. ఈ విప్రో కంపెనీ మేజర్ గా comprehensive IT solutions and services, system integrations, consulting, information systems outsourcing , IT-enabled services and R&D Services. ఇంత చక్కటి కంపెనీ లో జాబ్స్ కోసం చాలా మనధి ఎదురు చూస్తూ వుంటారు .
ఉద్యోగ సమగ్ర వివరణ :
👉ఇంటర్వ్యూ వివరాలు :
ఇంటర్వ్యూ తేది : 19th to 24st Jan 2026.
ఇంటర్వ్యూ టైమ్ : 9:30 am to 12:00 PM.
ఇంటర్వ్యూ అడ్రస్ : Wipro campus, Vendor Gate, 203, 115/1, ISB Rd, Opp. to Dominos, Financial District, Gachibowli, Nanakaramguda, Hyderabad, Telangana 500032.
కావాల్సిన స్కిల్స్ :
- English కమ్యూనికేషన్ మంచిగా వుండాలి.
- Excel & Computer మీద తప్పకుండా knowledge వుండాలి.
- Google mapping ప్రాసెస్ గురించి అవగాహన వుండాలి (GIS, GPS, Traffic rules etc. )
- GIS
- Navigation
జాబ్ వివరాలు :
- జాబ్ లొకేషన్ : హైదరాబాద్
- జాయిన్ అయ్యే candidates – Work from office కి flexible గా వుండాలి
- క్వాలిఫికేషన్ : ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి వుండాలి. (should have all documents, PC & CMM Mandatory)
- ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తూ వున్న వారికి అర్హత లేదు .
- కేవలం ఫ్రెషర్స్ కి మాత్రమే ఈ అవకాశం .
- సెలెక్ట్ అయిన candidates వెంటనే జాబ్ లోకి జాయిన్ అవ్వాలి.
- వారానికి 5 రోజులు వర్క్ , 2 రోజులు rotational week -off ఉంటుంది .
ఈ జాబ్ రోల్ లో మీరు ఏం చేయాలి?:
విప్రో GIS Mapping Role లో ఉద్యోగులు సాధారణంగా చేసే పనులు ఇవి
- బేసిక్ గా gis మాప్పింగ్ రోల్ అంటే గూగుల్ మాప్పింగ్ కి సంబందించిన రోల్ గా పరిగణించవచ్చు .
- డిజిటల్ మ్యాప్స్‌లో రోడ్లు, భవనాలు, ల్యాండ్‌మార్క్స్ వంటి భౌగోళిక సమాచారాన్ని అప్‌డేట్ చేయడం
- GIS టూల్స్‌ను ఉపయోగించి మ్యాప్ డేటాను సేకరించడం, ఎడిట్ చేయడం మరియు వెరిఫై చేయడం
- ఉన్న మ్యాప్ డేటాలో ఉన్న తప్పులను గుర్తించి సరిచేయడం (Quality Check)
- లొకేషన్ ఆధారిత డేటాను కంపెనీ గైడ్‌లైన్స్ ప్రకారం ట్యాగ్ చేయడం
- మ్యాపింగ్ ప్రమాణాలు మరియు ప్రాసెస్ డాక్యుమెంటేషన్‌ను ఫాలో అవడం
- టీమ్ లీడ్ ఇచ్చిన టాస్క్‌లను టైమ్‌లైన్‌లో పూర్తి చేయడం
- ఇది ఫ్రెషర్స్‌కు సూటబుల్, ట్రైనింగ్‌తో మొదలయ్యే రోల్‌గా ఉంటుంది.
గమనిక: పై వివరాలు సాధారణంగా GIS Mapping రోల్‌లో చేసే పనులపై ఆధారపడి ఇవ్వబడినవి.
వాస్తవ బాధ్యతలు ప్రాజెక్ట్ మరియు టీమ్ ఆధారంగా మారవచ్చు.
ఇంటర్వ్యూ కి అవసరం అయిన డాక్యుమెంట్స్ :
- మీయొక్క Updated Resume
- Recent passport size photos
- Original pan card తప్పని సరిగా తీసుకువెళ్లాలి.
- Highest క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళాలి.
గమనిక : ఇంటర్వ్యూ కొరకు మీరు original pan /aadhaar ని కచ్చితం గా తీస్కుని వెళ్ళాలి. soft copies లేదా మీ సేవ నుంచి తెచ్చిన print copies అనుమతి చేయరు.
ముఖ్యమైన టిప్స్ మీకోసం :
విప్రో / ఇలాంటి Walk-in Interviews కి వెళ్లే ముందు ఫ్రెషర్స్ పాటించాల్సిన 5–8 ముఖ్యమైన టిప్స్ (Telugu లో) ఇవి:
- వాక్ ఇన్ కి వెళ్ళే ముంధు జాబ్ రోల్ గురించి ప్రాధమిక అవగాహన కలిగి వుండాలి .
- (gis ,mapping , data వంటి పదాలు గురించి తెలుస్కోవాలి ).
- మీ resume ని స్పష్టంగా , సింపుల్ గా రెఢీ చేస్కుని ప్రింట్ తీసకువెళ్లండి (2-3 copies )
- అన్నీ అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకువెళ్లండి.(మార్క్స్ మేమో ,ఆధార్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మొదలైనవి .
- ఇంటర్వ్యూ సమయం లో బేసిక్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం కాబట్టి స్పష్టంగా మరియు కూల్ గా మాట్లాడండి .
- ఏదైనా ఇంటర్వ్యూ ప్రశ్న కి సమాదానం తెలియకపోతే జెన్యూన్ గా తెలియదు aని చెప్పండి, వూహించుకుని మాత్రం సంబందం లేనివి చెప్పవద్దు.
- ఇంటర్వ్యూ సమయం లో పాజిటివ్ ఆటిట్యూడ్ చూపించండి మరియు నేర్చుకునే ఆసక్తి మీలో వుంధి aని వాళ్ళకి అనిపించేలా చేయాలి.
- మీ self – intro చాలా ముఖ్యం, కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి confident గా ఇంటర్వ్యూ లో చెప్పాలి.
- ఇంటర్వ్యూ కి వెళ్ళే ప్రతి ఒక్కరూ formals వెళ్ళండి, ఇధి చక్కటి అభిప్రాయం క్రియేట్ చేస్తాది .
Official job update link : Click here
చివరి మాట :
ఈ ఉద్యోగ అవకాశం మీ కెరీర్‌కు మంచి ఆరంభం కావచ్చు. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ప్రిపేర్ అయి, పాజిటివ్ అటిట్యూడ్‌తో పాల్గొనండి.
ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మా బ్లాగ్‌ను ఫాలో అవ్వండి. Thanks everyone!!






mapping process, or process mapping, is the visual representation of a workflow or business process, using diagrams (flowcharts) with symbols (like boxes, arrows, diamonds) to show steps, decisions, and participants from start to finish, helping teams understand, analyze, and improve efficiency by identifying bottlenecks and redundancies for better communication and optimization.