Hai Friends.. 👋
హైదరాబాద్ లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్స్ మరియు 0–1 సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థులకు విప్రో కంపెనీ నుండి మంచి అవకాశం వచ్చింది. ప్రముఖ IT సేవల సంస్థ అయిన Wipro లో Service Desk Analyst (Technical Support) రోల్ కి Walk-in Drive ద్వారా నియామకాలు చేస్తున్నారు.
ఈ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు, జీతం, ఇంటర్వ్యూ వివరాలు, కావాల్సిన స్కిల్స్, పనివివరాలు, డాక్యుమెంట్స్ మరియు ముఖ్యమైన టిప్స్ అన్నింటిని ఈ ఆర్టికల్ లో పూర్తిగా వివరించాము. అర్హత ఉన్న వారు నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.
కంపెనీ గురించి :
Wipro భారతదేశానికి చెందిన ప్రముఖ IT Services & Consulting కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా 50+ దేశాలలో తన సేవలను అందిస్తూ IT Solutions, Digital Transformation, Customer Support, Cloud Services, Cyber Security వంటి రంగాలలో ప్రముఖ స్థానం కలిగి ఉంది.
విప్రోలో పనిచేయడం అంటే
✔ మంచి ట్రైనింగ్
✔ స్టేబుల్ కెరీర్
✔ గ్లోబల్ ఎక్స్‌పోజర్
✔ మంచి గ్రోత్ అవకాశాలు
అని చెప్పవచ్చు. ఫ్రెషర్స్ కి కెరీర్ స్టార్ట్ చేసుకోవడానికి ఇది ఒక గొప్ప సంస్థ.
ఉద్యోగ సమగ్ర వివరణ :
ఇంటర్వ్యూ వివరాలు :
🗓️ తేదీ : 3rd February 2026
⏰ టైమ్ : 9:30 AM – 10:30 AM
📍 వెన్యూ :
WIPRO, Gate 3,
Survey No.124 & 132 Part,
P SEZ, Gopan Pally, Osman Nagar,
Hyderabad, Telangana – 500046
👤 Contact Person : SHASHA VALI
⚠️ ముఖ్య గమనికలు :
• Updated Resume + Government ID తప్పనిసరి
• మొదటి 100 మందికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది
• Personal Laptops తీసుకురావద్దు
• Pursuing Candidates అర్హులు కాదు
కావాల్సిన స్కిల్స్ :
- Excellent English Communication (Written & Verbal)
- Customer Handling Skills
- Basic Technical Troubleshooting Knowledge
- Ticketing & Helpdesk Understanding
- IT Support Basics
- SLA Awareness
- Log Management
- Problem Solving Skills
- Professional Attitude
జాబ్ వివరాలు :
- ✔ 5 Days Work From Office
- ✔ Rotational Shifts (Night shifts compulsory)
- ✔ One Way Transport Facility (7 PM – 7 AM window)
- ✔ 9.5 Hours Working per Day
- ✔ Immediate Joiners Preferred
- ✔ Must be comfortable with office commute
ఈ జాబ్ రోల్ లో మీరు ఏం చేయాలి?
Wipro Service Desk Analyst L1 రోల్ లో మీ ప్రధాన బాధ్యతలు ఇవి:
- End Users నుంచి వచ్చే Technical Queries handle చేయడం
- Calls, Chats, Emails ద్వారా Issues resolve చేయడం
- IT Incidents troubleshoot చేయడం
- Urgent tickets identify చేసి escalation చేయడం
- Ticketing Tools లో అన్ని activities document చేయడం
- Application, System & Network issues support చేయడం
- Customer satisfaction maintain చేయడం
- Helpdesk requests త్వరగా complete చేయడం
ఈ రోల్ లో మీరు IT Knowledge + Communication Skills రెండింటినీ బాగా డెవలప్ చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ కి అవసరమైన డాక్యుమెంట్స్ :
- Updated Resume (2 copies)
- Government ID Proof (Aadhar/Driving License etc.)
- All Educational Certificates
- Passport Size Photos
⚠️ Originals తప్పనిసరిగా తీసుకెళ్లండి.
ముఖ్యమైన టిప్స్ మీకోసం :
Service Desk Walk-in Interviews కి ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి:
- Service Desk అంటే ఏమిటో స్పష్టంగా తెలుసుకోండి
- Basic Technical Concepts revise చేయండి
- English Communication practice చేయండి
- Customer Handling tone polite గా ఉండాలి
- Resume లో ఉన్న ప్రతి point explain చేయగలగాలి
- Night Shifts కి comfortable అని చెప్పండి
- Ticketing Process basics తెలుసుకోండి
- Confidence తో మాట్లాడండి
- Professional dress code follow అవ్వండి
- Early గా venue కి చేరుకోండి
Self-intro points :
Interview లో మొదటి ప్రశ్న “Tell me about yourself”. ఇలా prepare అవ్వండి:
- మీ పేరు & place చెప్పండి
- మీ qualification వివరించండి
- Technical skills mention చేయండి
- Customer service interest చెప్పండి
- Wipro గురించి basic knowledge చెప్పండి
- Night shifts flexible అని చెప్పండి
- Learning mindset highlight చేయండి
- Communication skills emphasize చేయండి
- Career growth goal చెప్పండి
- Long-term opportunity కోరుకుంటున్నాను అని conclude చేయండి
చివరి మాట :
Wipro లో Service Desk Analyst Walk-in Drive ఫ్రెషర్స్ కి మంచి కెరీర్ అవకాశం. IT Support రంగంలో స్టేబుల్ జాబ్ కోరుకునేవారికి ఇది ఒక మంచి entry point.
అర్హత ఉన్నవారు ఆలస్యం చేయకుండా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలని సూచిస్తున్నాం.
Official Notification details : Click Here
ఇలాంటి లేటెస్ట్ హైదరాబాద్ జాబ్స్, Walk-ins, Freshers Updates కోసం మన SSS ALL JOBS PORTAL ని ఫాలో అవ్వండి.
All the Best Friends 👍




