HCLTech కంపెనీ లో ఫ్రెషర్స్ కి అర్జెంట్ జాబ్స్ | హైదరాబాద్ Non-Tech జాబ్స్ 2026 |

By SSS ALL JOBS PORTAL

Published On:

hcl tech

Join Telegram

Join Now

Hai Friends.. 🙋‍♂️
Job aspirants కోసం మరో గొప్ప శుభవార్త. ప్రైవేట్ రంగంలో ప్రముఖ ఐటీ కంపెనీ అయిన HCL Technologies (HCLTech) సంస్థ నుండి Tech / Troubleshooting Support Executive (Non-Voice) పోస్టులకు సంబంధించిన తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఉద్యోగ అవకాశం ముఖ్యంగా నాన్-టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఫ్రెషర్స్ కోసం విడుదల చేయడం జరిగింది. హైదరాబాద్ లో వర్క్ లొకేషన్ తో, పర్మనెంట్ జాబ్ గా ఈ అవకాశాన్ని అందిస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు – అర్హతలు, జీతం, జాబ్ రోల్, ఎంపిక విధానం, అవసరమైన స్కిల్స్, ఇంటర్వ్యూ ప్రాసెస్ మరియు ముఖ్యమైన టిప్స్ – అన్నీ ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.

అర్హులు అయితే ఆలస్యం చేయకుండా అప్లై చేయండి.

కంపెనీ గురించి :

HCL Technologies (HCLTech) ఒక గ్లోబల్ ఐటీ సర్వీసెస్ & కన్సల్టింగ్ కంపెనీ. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 50+ దేశాలలో ఈ కంపెనీ సర్వీసెస్ అందిస్తోంది. ఐటీ సర్వీసెస్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, క్లౌడ్ సొల్యూషన్స్, కస్టమర్ సపోర్ట్ మరియు బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ లో HCLTech కి మంచి గుర్తింపు ఉంది.

ఈ కంపెనీ లో ఫ్రెషర్స్ కి ట్రైనింగ్ తో కూడిన జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలా మంది ఫ్రెషర్స్ ఈ కంపెనీ లో కెరీర్ ప్రారంభించాలనే కల కలిగి ఉంటారు.

ఉద్యోగ సమగ్ర వివరణ :

వివరాలు సమాచారం
కంపెనీ పేరు HCL Tech
జాబ్ రోల్ Tech.Troubleshooting
క్వాలిఫికేషన్ BA, BCom, BBA, BSc, BMS, etc.
ఎక్స్పీరియన్స్ Freshers
జీతం 2.5 LPA
జాబ్ లొకేషన్ హైదరాబాద్
ఎంపిక ప్రక్రియ Online Interview
షిఫ్ట్ టైమింగ్ Rotational
పని విధానం Work From Office
జాబ్ టైపు Permanent & Full Time

👉 ఇంటర్వ్యూ / అప్లై వివరాలు :

ఈ ఉద్యోగానికి Direct Walk-in లేదు.
క్యాండిడేట్స్ ముందుగా Resume పంపాలి.

📧 Apply Email ID:
vikas.kapoor2@hcltech.com

👉 Resume పంపిన తర్వాత Screening జరుగుతుంది.
👉 Shortlist అయిన వారికి ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి.

కావాల్సిన స్కిల్స్ :

  • English లో మంచి Written & Verbal Communication
  • Email Writing skills తప్పనిసరి
  • Basic Computer Knowledge ఉండాలి
  • MS Word / Email tools పై అవగాహన
  • Customer queries ని patience తో handle చేసే సామర్థ్యం
  • Problem-solving mindset

⚠️ గమనిక: ఈ రోల్ నాన్-టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కోసం మాత్రమే.
BTech / BE / BCA / BSc IT వంటి టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్లు అర్హులు కాదు.

📍 జాబ్ వివరాలు :

జాబ్ లొకేషన్: హైదరాబాద్

Work From Office కి flexible గా ఉండాలి

Freshers కి మాత్రమే ఈ అవకాశం

Selected candidates వెంటనే జాయిన్ అవ్వాలి

Full-time & Permanent role

Career growth కి మంచి అవకాశాలు ఉంటాయి

ఈ జాబ్ రోల్ లో మీరు ఏం చేయాలి? :

HCLTech లో Tech / Troubleshooting Support Executive (Non-Voice) రోల్ లో మీరు చేసే పనులు ఇవి:

  • కస్టమర్ల నుండి వచ్చే Email & Chat queries ని హ్యాండిల్ చేయడం
  • కస్టమర్ సమస్యలను అర్థం చేసుకొని సరైన పరిష్కారం ఇవ్వడం
  • కంపెనీ గైడ్‌లైన్స్ ప్రకారం replies ఇవ్వడం
  • ప్రతి query ని timely గా close చేయడం
  • Communication & problem-solving skills ని డెవలప్ చేయడం
  • Team lead ఇచ్చిన టాస్క్స్ ని టైమ్ లో పూర్తి చేయడం

👉 ఇది ఫ్రెషర్స్ కి చాలా సూటబుల్ రోల్. ట్రైనింగ్ తో ప్రారంభమవుతుంది.

ముఖ్యమైన టిప్స్ మీకోసం :

HCLTech లాంటి కంపెనీకి అప్లై చేసే ముందు ఈ టిప్స్ పాటించండి:

  • Job role గురించి ముందే అవగాహన తీసుకోండి
  • Resume simple & clear గా ఉండాలి
  • Email writing basics ప్రాక్టీస్ చేయండి
  • Interview లో calm గా మాట్లాడండి
  • తెలియని ప్రశ్నకు ఊహించి చెప్పకండి
  • Positive attitude చూపించండి
  • Self-introduction ముందే prepare అవ్వండి
  • virtual ఇంటర్వ్యూ అయినప్పటికి కూడా డ్రెస్సింగ్ ఫార్మల్ గానే వుండేలా చూస్కోండి.

Official Update Link : Click here

మరో ముఖ్యమైన జాబ్ అప్డేట్:

ఇటీవల మేము పోస్ట్ చేసిన Wipro కంపెనీ GIS Mapping Role – హైదరాబాద్ జాబ్స్ 2026 నోటిఫికేషన్ కూడా ఫ్రెషర్స్ మధ్య మంచి రెస్పాన్స్ పొందుతోంది. ముఖ్యంగా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు, నాన్-టెక్నికల్ & సింపుల్ ప్రాసెస్ జాబ్ కావాలనుకునే వారికి ఆ అవకాశం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Wipro GIS Mapping రోల్ లో కూడా Work From Office, Training తో కూడిన జాబ్, స్థిరమైన కెరీర్ గ్రోత్ లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. HCLTech ఈ Support Executive రోల్ కి అప్లై చేసిన వారు, అర్హత ఉంటే Wipro GIS Mapping జాబ్ కి కూడా తప్పకుండా అప్లై చేయడం మంచిది. ఒకేసారి రెండు మంచి కంపెనీలలో అవకాశాలు ప్రయత్నిస్తే సెలక్షన్ ఛాన్స్ పెరుగుతుంది.

👉 Wipro GIS Mapping Role – పూర్తి వివరాలు & Walk-in ఇంటర్వ్యూ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
Wipro GIS Mapping Job Update : Click here

ఇలాంటి లేటెస్ట్ హైదరాబాద్ ఫ్రెషర్స్ జాబ్స్, వాక్-ఇన్ ఇంటర్వ్యూస్, నాన్-టెక్ & టెక్ జాబ్ అప్డేట్స్ కోసం మా SSS ALL JOBS PORTAL ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.

All the best friends 👍 మీ కెరీర్ కి సరైన అవకాశం మీ దగ్గరికి త్వరలోనే రావాలని కోరుకుంటున్నాం.

Leave a Comment