Wipro కంపెనీ లో Walk-in Drive | Document Validation / QA (NonTech) | Hyderabad జాబ్స్ |

By SSS ALL JOBS PORTAL

Updated On:

Join Telegram

Join Now

ప్రైవేట్ రంగంలో ప్రముఖ IT & BPM కంపెనీ అయిన Wipro నుండి Document Validation / QA (NonTech) రోల్ కి Walk-in Drive ద్వారా భారీగా నియామకాలు చేస్తున్నారు. ఈ ఉద్యోగ అవకాశం Freshers అలాగే 0–2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం.

ఈ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు, జీతం, వాక్-ఇన్ ఇంటర్వ్యూ వివరాలు, ఎంపిక విధానం, కావాల్సిన స్కిల్స్, డాక్యుమెంట్స్ మరియు ముఖ్యమైన టిప్స్ అన్నీ ఈ ఆర్టికల్ లో పూర్తిగా వివరించాము. అర్హత ఉన్న వారు నేరుగా Walk-in Interview కి హాజరుకావచ్చు.

కంపెనీ గురించి :

Wipro భారతదేశానికి చెందిన ప్రముఖ IT Services, Consulting మరియు BPM కంపెనీ. ఇది ప్రపంచవ్యాప్తంగా 175+ నగరాలలో మరియు 6 ఖండాలలో సేవలు అందిస్తోంది.

ప్రస్తుతం Wipro లో 1.7 లక్షలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Wipro ప్రధానంగా ఈ రంగాలలో సేవలు అందిస్తోంది:

• IT Services
• Business Process Management (BPM)
• Consulting Services
• Digital Transformation
• Document Validation & Quality Analysis

Wipro వంటి గ్లోబల్ కంపెనీలో జాబ్ పొందడం అంటే మీ కెరీర్ కి మంచి స్టార్ట్ అవుతుంది.

ఉద్యోగ సమగ్ర వివరణ :

వివరాలు సమాచారం
కంపెనీ పేరు Wipro
జాబ్ రోల్ Document Validation / QA (NonTech)
క్వాలిఫికేషన్ Intermediate / Graduation
ఎక్స్పీరియన్స్ 0 – 2 Years
జీతం 2 – 2.75 LPA
ఖాళీలు 30
జాబ్ లొకేషన్ హైదరాబాద్
ఎంపిక ప్రక్రియ Walk-in Interview
షిఫ్ట్ టైమింగ్ Rotational Shifts
పని విధానం Work From Office
జాబ్ టైపు Permanent / Full Time

ఇంటర్వ్యూ వివరాలు :

ఇంటర్వ్యూ తేదీలు :

🗓️ 18th February – 20th February 2026

ఇంటర్వ్యూ టైమ్ :

⏰ 11:00 AM – 1:00 PM

ఇంటర్వ్యూ వెన్యూ :

📍 Wipro Gopanpally Development Center (GPY)
Hyderabad – 501301

⚠️ గమనిక :

రోజుకు 150 మంది మాత్రమే allow చేస్తారు – First Come First Serve

కావాల్సిన స్కిల్స్ :

ఈ ఉద్యోగానికి ఈ క్రింది స్కిల్స్ అవసరం:

  • Excellent English Communication Skills
  • Document Verification Basic Knowledge
  • Quality Analysis Basic Understanding
  • Document Checking Skills
  • Analytical Thinking
  • Typing Skills (Basic)
  • Attention to Detail
  • Basic Computer Knowledge
  • MS Office Basic Knowledge

జాబ్ వివరాలు :

  • Work Location : Hyderabad
  • Work From Office Mandatory
  • Rotational Shifts (Night Shifts Included)
  • 5 Working Days per week
  • Immediate Joiners Preferred
  • Freshers Eligible
  • Experienced Candidates Also Eligible
  • Pursuing Candidates Not Eligible
  • B.Tech, M.Tech, MCA Candidates Not Eligible

ఈ జాబ్ రోల్ లో మీరు ఏం చేయాలి?

Wipro Document Validation / QA Role లో మీరు చేసే పనులు ఇవి:

• Documents Verify చేయడం

• Customer Documents Validate చేయడం

• Quality Check చేయడం

• Document Audit చేయడం

• Errors Identify చేయడం

• Proper Documentation Maintain చేయడం

• System లో Details Update చేయడం

• Company Guidelines Follow అవడం

ఈ రోల్ ద్వారా మీరు Quality Analysis & Corporate Experience పొందవచ్చు.

ఇంటర్వ్యూ కి అవసరమైన డాక్యుమెంట్స్ :

Walk-in కి వెళ్లేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి:

  • Updated Resume
  • Passport Size Photo
  • Original Aadhar Card
  • PAN Card
  • Voter ID
  • Education Certificates
  • Provisional Certificate
  • Experience Letter (If Available)
  • Last 3 Months Payslips (Experience Candidates)
  • ⚠️ Soft Copies Accept చేయరు

ముఖ్యమైన టిప్స్ మీకోసం :

Wipro Walk-in Interview కి వెళ్లే ముందు ఈ టిప్స్ Follow అవ్వండి:

  • Communication Skills Practice చేయండి
  • English లో Clearly మాట్లాడండి
  • Resume లో ఉన్న Details తెలుసుకోండి
  • Basic Computer Knowledge revise చేయండి
  • Document Validation అంటే ఏమిటో తెలుసుకోండి
  • Formal Dress తప్పనిసరిగా వేసుకోండి
  • Interview కి Early గా వెళ్లండి
  • Confidence Maintain చేయండి
  • Positive Attitude తో ఉండండి
  • Polite గా మాట్లాడండి

Self-intro points :

Interview లో అడిగే మొదటి మరియు ముఖ్యమైన ప్రశ్న “Tell me about yourself”. ఈ ప్రశ్నకి మీరు ఇచ్చే answer ఆధారంగా interviewer మీ communication, confidence, attitude అన్నీ judge చేస్తారు. కాబట్టి ఈ Self Introduction ని ముందుగానే prepare అవ్వడం చాలా ముఖ్యం.

Self Intro చెప్పేటప్పుడు ఈ క్రింది points cover చేయండి:

  1. మీ పేరు మరియు మీరు వచ్చిన ప్రదేశం :
    ముందుగా మీ పూర్తి పేరు చెప్పండి మరియు మీరు ఏ city లేదా district నుండి వచ్చారో brief గా చెప్పండి.
  2. మీ Educational Qualification :
    మీరు complete చేసిన qualification, college పేరు, passout year mention చేయండి.
  3. Fresher అయితే మీ Skills గురించి చెప్పండి :
    మీ communication skills, computer knowledge, typing skills, learning ability వంటి skills mention చేయండి. నాకు basic computer knowledge, MS Office knowledge ఉంది మరియు new things నేర్చుకోవడంలో నాకు interest ఉంది.
  4. Experience ఉంటే మీ previous job explain చేయండి :
    మీ previous company పేరు, role, responsibilities briefly explain చేయండి. Example:నేను ABC company లో Document Verification Executive గా 1 year పని చేసాను.
  5. మీ Strengths గురించి చెప్పండి :
    మీ strengths interviewer కి impress అయ్యేలా చెప్పండి. Ex: My strengths are quick learning, positive attitude and good communication skills.
  6. ఈ job role లో ఎందుకు join అవ్వాలని అనుకుంటున్నారు
    ఈ role పై మీ interest explain చేయండి. Company గురించి basic knowledge ఉండటం interviewer కి మంచి impression ఇస్తుంది. Wipro is one of the leading IT companies and I would like to start my career in such a reputed organization.
    I’m comfortable to work from office and flexible with rotational shifts.

ముఖ్యమైన గమనిక : Self Introduction 1–2 minutes లో complete అయ్యేలా practice చేయండి

ప్రత్యేకంగా NonTech, Document Verification, QA jobs కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం.

అర్హత ఉన్న వారు ఆలస్యం చేయకుండా Walk-in Interview కి హాజరుకావాలి.

ఇలాంటి Latest Hyderabad Jobs, Walk-in Jobs, Freshers Jobs కోసం

SSS ALL JOBS PORTAL ని Follow అవ్వండి

Leave a Comment