WNS Global Services నుంచి Visakhapatnamలో Associate – Operations ఉద్యోగ అవకాశం వచ్చింది. ఈ roleలో ప్రధానంగా Back Office, Data Entry, Data Checking మరియు Identity Document Verification వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగానికి Any Stream Graduate candidates apply చేయవచ్చు. ముఖ్యంగా ఈ roleలో English Communication, Typing Speed మరియు Accuracy చాలా ముఖ్యమైనవి. Job notification ప్రకారం candidatesకు కనీసం 25 WPM typing speedతో 90% accuracy ఉండాలి. Process 24/7 operationsలో ఉండటం వల్ల rotational shifts మరియు rotational week offsలో పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
ఉద్యోగ సమగ్ర వివరణ :
కావాల్సిన అర్హతలు :
ఈ ఉద్యోగానికి Any Stream Graduate candidates apply చేయవచ్చు. Job notification ప్రకారం office లేదా BPO environmentలో 0–2 years work experience ఉన్న candidatesను కూడా consider చేస్తున్నారు.
ఈ roleలో ముఖ్యంగా English speaking, reading మరియు writing skills బాగా ఉండాలి. Client processలో documents మరియు informationను carefully verify చేయాల్సి ఉంటుంది కాబట్టి candidateకు good attention to detail ఉండటం చాలా అవసరం.
అలాగే minimum 25 WPM typing speed with 90% accuracy తప్పనిసరిగా పేర్కొన్నారు. అందువల్ల ఈ jobకు apply చేసే ముందు మీ typing speed మరియు accuracyని ఒకసారి practice చేసి check చేసుకోవడం మంచిది.
ఉద్యోగ బాధ్యతలు :
Associate – Operationsగా పనిచేసే candidate ప్రధానంగా back office, data entry మరియు data checking activitiesలో support చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా identity proof documentsను పరిశీలించి అవి genuine లేదా potentially fraudulentగా ఉన్నాయా అనే విషయాన్ని ఇచ్చిన Standard Operating Procedures (SOPs) ప్రకారం verify చేయాలి.
Documentsలో ఉన్న relevant data pointsను extract చేసి, అందించిన informationతో compare చేయాలి. అలాగే live imageను సంబంధిత identity documentలోని image templateతో compare చేసి verification processను complete చేయాలి.
Processలో ఎదురయ్యే observations మరియు techniques గురించి teamతో కలిసి పనిచేస్తూ continuous insights అందించాలి. Candidateకు ID Verification మరియు Document Processing Techniquesపై మంచి understanding ఉండటం ఈ roleలో ఉపయోగపడుతుంది.
ఈ ఉద్యోగానికి ముఖ్యమైన Skills :
ఈ roleలో అన్ని skills ముఖ్యమైనవే అయినప్పటికీ, candidates ప్రత్యేకంగా ఈ మూడు విషయాలపై focus చేయాలి:
1. English Communication
English speaking, reading మరియు writing skills ఈ jobకు చాలా ముఖ్యమైనవి. Documentsలో informationను అర్థం చేసుకోవడం, SOPsను follow చేయడం, teamతో communicate చేయడం వంటి పనుల్లో English ఉపయోగించాల్సి ఉంటుంది.
2. Typing Speed
ఈ job notificationలో minimum 25 WPM typing speedను స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి typing speed తక్కువగా ఉన్న candidates రోజూ practice చేయడం మంచిది.
3. Accuracy
Typing speedతో పాటు 90% accuracy కూడా required. కేవలం వేగంగా typing చేయడం సరిపోదు. Data entry మరియు document verificationలో చిన్న mistakes కూడా process qualityపై ప్రభావం చూపవచ్చు. అందుకే speed + accuracy రెండింటినీ balance చేయడం చాలా important.
ఇవితో పాటు attention to detail, SOPsను follow చేయడం, self-motivation మరియు independent working ability కూడా అవసరం.
ఇంటర్వ్యూ వివరాలు :
ఈ job notificationలో specific interview date, interview time లేదా selection process ఇవ్వలేదు. కాబట్టి candidates official link మీధ క్లిక్ చేసి అప్లై చేస్కోవాలి.
Job Location:
M/S Vizag IT Park Ltd. (VIPL)
Vuda Compound, Siripuram Junction
Visakhapatnam, Andhra Pradesh
ఈ process 24/7 operationsలో నడుస్తుందని notificationలో పేర్కొన్నారు. అందువల్ల candidates rotational shifts మరియు rotational week offsలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.
Apply Link : Click Here
WNS Interview Experience – మా Personal Experience:
WNS గురించి candidatesకు ఉపయోగపడే మరో విషయం ఏమిటంటే, నేను 2020–2021 సమయంలో WNSలో సుమారు ఒక సంవత్సరం పనిచేశాను. ఆ సమయంలో నాకు ఎదురైన interview experience మరియు selection process గురించి మా YouTube channelలో ఇప్పటికే ఒక video కూడా share చేశాము.
ప్రస్తుత Associate – Operations openingకు అదే interview process ఉంటుందని చెప్పలేం, ఎందుకంటే hiring process role మరియు client processను బట్టి మారవచ్చు. అయితే WNSలో interviewకు ఎలా prepare అవ్వాలి, communicationకు ఎంత importance ఉంటుంది, interviewలో ఎలాంటి questions ఎదురయ్యే అవకాశం ఉంది అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఆ personal experience video candidatesకు usefulగా ఉండవచ్చు.
👉 మా WNS Interview Experience వీడియో: Watch Now!
ముఖ్యమైన టిప్స్ మీకోసం :
ఈ jobకు apply చేయాలనుకునే candidates ముందుగా typing speed మరియు accuracyపై practice చేయండి. కనీసం 25 WPM మరియు 90% accuracy targetగా పెట్టుకుని typing tests practice చేయడం మంచిది.
అలాగే English communicationపై confidence పెంచుకోండి. మీరు Englishలో questionsను అర్థం చేసుకుని, simpleగా మరియు clearly answer చేయగలిగితే interviewలో అది ఉపయోగపడుతుంది.
ఈ roleలో documentsను carefully examine చేయాల్సి ఉంటుంది కాబట్టి attention to detail కూడా చాలా important. ఒక documentలో ఉన్న పేరు, date లేదా other informationను ఇచ్చిన instructions ప్రకారం accurately compare చేసే habit develop చేసుకోండి.
కంపెనీ గురించి :
WNS Global Services ఒక global Business Process Management (BPM) company. Banking and Financial Services, Healthcare, Insurance, Manufacturing, Retail, Shipping and Logistics, Telecommunications, Travel, Utilities వంటి అనేక industry sectorsలో global clientsకు business process services అందిస్తోంది.
WNS తన operationsలో Client First, Integrity, Respect, Collaboration, Learning మరియు Excellence అనే CIRCLE valuesకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది. సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వేలాది professionals మరియు అనేక delivery centers ఉన్నాయి.
చివరి మాట :
Any Stream Graduate అయి, English Communication, Typing మరియు Accuracyలో మంచి skills ఉన్న candidatesకు ఈ WNS Associate – Operations opportunity ఉపయోగకరంగా ఉండవచ్చు. ముఖ్యంగా 25 WPM typing speedతో 90% accuracy maintain చేయగల candidates ఈ roleను తప్పకుండా పరిశీలించవచ్చు.
మీ profile ఈ requirementsకు match అయితే official WNS job detailsను verify చేసి apply చేయండి. Rotational shifts మరియు rotational week offsలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న candidates మాత్రమే ఈ pointను కూడా consider చేయాలి.
ఇలాంటి లేటెస్ట్ Visakhapatnam Jobs, Hyderabad Jobs, Walk-in Updates, Freshers Opportunities మరియు Career Guidance కోసం మా SSS ALL JOBS PORTAL ని ఫాలో అవ్వండి.






